Trolls On Mahesh Babu World Cup Final Tweet | Mahesh Babu Today News | i5 Network

Watch: Trolls On Mahesh Babu World Cup Final Tweet | Mahesh Babu Today News | i5 Network and also సామాజిక మాధ్యమాల వెల్లువలో సెలబ్రిటీలు ఒళ్లు దగ్గర పెట్టుకుని పోస్టింగులు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఏ చిన్న తేడా జరిగినా వెంటనే ట్రోలర్స్ రెచ్చిపోతున్నారు. వినకూడని భాషలో ఇష్టానుసారం తిట్టేస్తున్నారు. ఆ తిట్లు చీవాట్లకు ఎంత పెద్ద స్టార్ అయినా బుక్కయిపోవాల్సి వస్తోంది. ఈసారి సూపర్ స్టార్ మహేష్ వంతు. అంతటి వాడికే మినహాయింపు లేదని తాజా ట్రోలింగ్ చెబుతోంది. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED Adnan Sami Hits Back At Pak Trolls In Style