Sushanth Role In Trivikram And Allu Arjun Movie | #AA19 | Allu Arjun Movies | i5 Network

Watch: Sushanth Role In Trivikram And Allu Arjun Movie | #AA19 | Allu Arjun Movies | i5 Network and also త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న చిత్రం షూటింగ్ మంచి స్పీడ్ తో సాగుతోంది. విడుదల వచ్చే ఏడాది సంక్రాంతికి ఫిక్స్ చేసుకున్నప్పటికీ షూటింగ్ మొదలుకావడంలోనే ఆలస్యం జరిగింది కాబట్టి ఒక్కొక్కటి ప్లానింగ్ ప్రకారం చేసుకుంటూ త్రివిక్రమ్ దీన్ని పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఇందులో అక్కినేని హీరో సుశాంత్ కూడా ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇతని రోల్ ఏంటి అనే విషయం మాత్రం ఇన్నాళ్లు సస్పెన్స్ గా ఉండిపోయింది. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED Ala Vaikunthapuramulo First Glimpse Review | Allu Arjun | Trivikram | #AA19 | i5 Network