Saaho Movie Release Postponed | Prabhas | Shraddha Kapoor | #SaahoReleaseDate | i5 Network

Watch: Saaho Movie Release Postponed | Prabhas | Shraddha Kapoor | #SaahoReleaseDate | i5 Network and also అనుకున్నంతా అయ్యింది. నెల రోజుల కంటే తక్కువ సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు భారీ స్థాయిలో ప్రమోషన్ ఎలా చేస్తారా అని భయపడినట్టుగానే సాహో రిలీజ్ ని వాయిదా వేసినట్టుగా తెలిసింది. ముందు ప్రకటించిన ఆగస్ట్ 15 కాకుండా రెండు వారాలు లేట్ గా ఆగస్ట్ 30కి విడుదల చేయాలని డిసైడ్ చేసినట్టుగా టాక్. నిర్మాణాంతర పనులతో పాటు డబ్బింగ్ వర్క్స్ విజువల్ ఎఫెక్ట్స్ ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయట. మరోవైపు ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఎక్కడ చేయాలి అనే దాని గురించి ఇంకా ఓ క్లారిటీకి రాలేకపోతున్నారట. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED Shraddha Kapoor Latest Stunning Stills