Devarakonda Brothers Movie Test In This July | Anand Deverakonda | Vijay Deverakonda | i5 Network

Watch:Devarakonda Brothers Movie Test In This July | Anand Deverakonda | Vijay Deverakonda | i5 Network and also తక్కువ టైంలోనే యూత్ తో పాటు మార్కెట్ లోనూ బలమైన ఇమేజ్ ని సంపాదించుకున్న విజయ్ దేవరకొండ తన తమ్ముడు ఆనంద్ దేవరకొండను ఇవాళ తెరకు పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ దీనికి నిర్మాత కాదు కానీ తమ్ముడి సినిమా పట్ల ఎంత ఎగ్జైటింగ్ గా ఉన్నాడో మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎమోషనల్ స్పీచ్ తో అందరికి అర్థమైపోయింది. దొరసాని మీద ప్రీ రిలీజ్ బజ్ బాగానే ఉంది. సెలెబ్రిటీలకు వేసిన స్పెషల్ షో నుంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకున్నారు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED Dorasani Movie REVIEW | Anand Deverakonda | Shivathmika | #Dorasani | i5 Network