Is Hero Nagarjuna Goodbye To That Type Of Movies | Manmadhudu 2 | Rakul Preet Singh | i5 Network

Watch: Is Hero Nagarjuna Goodbye To That Type Of Movies | Manmadhudu 2 | Rakul Preet Singh | i5 Network and also రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'మన్మథుడు 2'. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రోమోలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. అయితే బోల్డ్ డైలాగులు.. కిస్సులపై మాత్రం మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చాయి. ఈ వయసులో నాగార్జున ఇలా బోల్డ్ బాట పట్టడం ఏంటని.. సగం వయసున్న హీరోయిన్లతో కిస్సులు ఏంటని కొందరు విమర్శలు కూడా చేశారు. ఈ రియాక్షన్ ను నాగ్ కొంచెం సీరియస్ గా తీసుకున్నాడనే టాక్ వినిపిస్తోంది. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED Rakul Preet Singh Latest Pics