Actress Glamour Will Help Ismart Shankar | Ram Pothineni | Nidhhi Agerwal | Nabha Natesh | Puri

Watch: Actress Glamour Will Help Ismart Shankar | Ram Pothineni | Nidhhi Agerwal | Nabha Natesh | Puri and also వచ్చే వారం విడుదలకు రెడీ అవుతున్న ఇస్మార్ట్ శంకర్ మీద రామ్ చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాడు. అది ఏ స్థాయిలో ఉందో నిన్న పెట్టిన ట్వీట్ లో ఫ్యాన్స్ కు అర్థమైపోయింది. ఎన్నడూ లేనిది సామాన్యంగా సినిమాల్లో మాత్రమే వాడే ఓ సబ్ స్టాండర్డ్ పదాన్ని పూరిని మెచ్చుకోవడం కోసం వాడిన రామ్ అందరికి షాక్ ఇచ్చాడు. అంటే కంటెంట్ ఏ రేంజ్ లో కనెక్ట్ అయ్యిందో అని అభిమానులు అంచనాలు పెంచేసుకున్నారు. ఎవరి సినిమా వారికి ముద్దు కాబట్టి దాని గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు కానీ ఇప్పుడు ఇస్మార్ట్ భామలు సినిమా ప్రమోషన్ లో చాలా యాక్టివ్ గా ఉండటం మాస్ జనాన్ని లాగేలా ఉంది. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED actress/Asmitha Khan Latest Stills