Naveen Yerneni On About Movie With Chiranjeevi and Mahesh Babu | Mythri Movie Makers | i5 Network

Watch: Naveen Yerneni On About Movie With Chiranjeevi and Mahesh Babu | Mythri Movie Makers | i5 Network and also మైత్రి మూవీ మేకర్స్ లైనప్ చూస్తుంటే మరో ఐదేళ్ల పాటు కాల్షీట్లు ఖాళీ లేవనే అర్థమవుతోంది. వరుసగా అగ్ర హీరోలతో సినిమాలు నిర్మిస్తూనే మిడ్ రేంజు హీరోలతోనూ మైత్రి సంస్థ భారీ ప్రణాళికల్ని సిద్ధం చేస్తోంది. కథలు కుదరాలే కానీ ఎవరినీ వదిలేట్టు లేదు ఈ సంస్థ. ఇండస్ట్రీ అగ్ర నిర్మాణ సంస్థలతో పోటీపడుతూ వరుసగా సినిమాలు తీసేందుకు మైత్రి సంస్థ ప్లాన్ చేస్తోంది. ఇంతకీ మైత్రి సంస్థ మైండ్ లో ఉన్న హీరోలు ఎవరెవరు? అన్నది పరిశీలిస్తే మైండ్ బ్లాక్ అయిపోవాల్సిందే. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED How Megastar Chiranjeevi Gets Lucifer Telugu Movie Rights? || i5 Network