Ram Charan Tej Dedicates Debut Instagram Post to Mother | First Instagram Post | i5 Network

Watch : Ram Charan Tej Dedicates Debut Instagram Post to Mother | First Instagram Post | i5 Network and also మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో ఖాతా ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. తన ఖాతాలో ఒక ఫోటో ఉన్నప్పటికీ అది ప్రొఫైల్ పిక్. ఈ రోజు తన ఇన్స్టా ఖాతా ద్వారా ఫస్ట్ పోస్ట్ పెట్టాడు. అమ్మగారు సురేఖతో కలిసి ఉన్న.."అప్పుడు ఇప్పుడు" టైపు ఫోటోను పోస్ట్ చేశాడు. ఒకటేమో చరణ్ చిన్నబాబు ఉన్నప్పుడు.. రెండో ఫోటో లేటెస్ట్. కంపారిజన్ పిక్ లాంటిది. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED Nagarjuna Shares Painful Truths