UP Police visit Sonakshi Sinha’s Mumbai House for inquiry in Cheating Case | Bollywood | i5 Network

Watch : UP Police visit Sonakshi Sinha’s Mumbai House for inquiry in Cheating Case | Bollywood | i5 Network and also రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. అందునా రాజకీయాలు ఎప్పటికప్పుడు మారతాయి. ఆత్మీయ ఆలింగనాలు చేసుకున్న ఇద్దరు.. తర్వాతి కాలంలో కడుపులో కత్తి దించే వరకూ వెళ్లటం మామూలే. మిగిలిన రంగాల సంగతి ఎలా ఉన్నా రాజకీయ రంగంలో శాశ్విత శత్రువులు.. శాశ్విత మిత్రులు అంటూ ఎవరూ ఉండరు. అన్ని బాగున్నప్పుడు సదరు ప్రముఖుడి ఇంట జరిగిన పెళ్లికి ప్రధాని మోడీ స్వయంగా హాజరైన పరిస్థితి. ఈ రోజున అదే ప్రముఖుడి కుమార్తె కమ్ బాలీవుడ్ నటిపై ఛీటింగ్ కేసు నమోదైన పరిస్థితి. మొన్నటి వరకూ అంతా బాగున్నప్పటికీ.. మోడీ మాష్టారితో తగువు పెట్టుకున్న తర్వాత నుంచి పరిణామాలన్ని మారిపోతున్న వైనం చూస్తే.. పెద్దాయనతో పెట్టుకోవటమే సదరు ప్రముఖుడి ఫ్యామిలీ చేసిన తప్పా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ ఎవరా ప్రముఖుడంటారా? ఇంకెవరు.. బాలీవుడ్ లో షాట్ గన్ గా సుపరిచితుడు.. మొన్నటివరకూ బీజేపీ ఎంపీగా ఫేమస్ అయినా శత్రుఘ్న సిన్హానే. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED Jai Shankar's Son Comments On Jingping Visit To India