Vijay Devarakonda Fans Doubts Raised on Anand Devarakonda Style | #Dorasani | i5 Network

Watch: Vijay Devarakonda Fans Doubts Raised on Anand Devarakonda Style | #Dorasani | i5 Network and also టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ 'దొరసాని' చిత్రంతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. డా.రాజశేఖర్- జీవితల కుమార్తె శివాత్మిక ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఈ సినిమా జులై 12 న విడుదలకు సిద్ధం అవుతోంది. దీంతో 'దొరసాని' టీమ్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. లిరికల్ సింగిల్స్ రిలీజ్ చేస్తూ సినిమాపై బజ్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED Why Chandrababu's Foreign Vacation Is So Hush Hush?