గ్లామర్ టచ్ ఇచ్చిన సమంతా | Samantha Glamorous Poses | #SamanthaAkkineni | i5 Network

Watch: గ్లామర్ టచ్ ఇచ్చిన సమంతా | Samantha Glamorous Poses | #SamanthaAkkineni | i5 Network and also స్టార్ హీరోయిన్ గా సమంతాకు సౌత్ అంతా భారీ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా వివాహం తర్వాత సౌత్ లో హీరోయిన్ గా కొనసాగడం కష్టమైన విషయమే. ఫిలిం మేకర్స్ గ్లామరస్ పాత్రలు ఇవ్వలేరు.. పైగా ఒక్కసారి శ్రీమతిగా మారిన హీరోయిన్లను ప్రేక్షకులు ఆదరించరనే ఒక అభిప్రాయం కూడా ఉండేది. కానీ సమంతా అలాంటి అభిప్రాయాలను పటాపంచలు చేసింది. నాగ చైతన్యను వివాహం చేసుకున్న తర్వాత 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్లు సాధించి సౌత్ లో కొత్త ట్రెండ్ మొదలు పెట్టింది. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED #Prabhas is looking Uber Cool || Ultra stylish || Prabhas Birthday CDP || #HappyBirthdayPrabhas