సాహో టీమ్ మెంబర్స్ ఆస్ట్రియాలో సందడి.. | Saaho Team Hungama At Austria | Prabhas | Shraddha Kapoor

Watch: సాహో టీమ్ మెంబర్స్ ఆస్ట్రియాలో సందడి.. | Saaho Team Hungama At Austria | Prabhas | Shraddha Kapoor and also ప్రభాస్ తాజా చిత్రం 'సాహో' ప్రస్తుతం చివరిదశ షూటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ అంతా పూర్తయింది కానీ పాటల చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. పాటలను అందమైన లోకేషన్స్ లో చిత్రీకరించేందుకు యూరోప్ షెడ్యూల్ ప్లాన్ చేసింది 'సాహో' టీమ్. ప్రస్తుతం సాహో గ్యాంగ్ అంతా ఆస్ట్రియా దేశంలో ఉన్నారని సమాచారం. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED Prabhas Reaction on about Saaho Movie Release Date Postponed | Shraddha Kapoor | Sujeeth |i5 Network