Nani Attend for Mahesh Babu Maharshi Movie 50 Days Celebrations | Dil Raju | #MaheshBabu | #Nani

Watch: Nani Attend for Mahesh Babu Maharshi Movie 50 Days Celebrations | Dil Raju | #MaheshBabu | #Nani and also ఈ నెల 28న జరగబోయే మహర్షి అర్ధశతదినోత్సవ వేడుకలకు హైదరాబాద్ శిల్పకళావేదిక సిద్ధమవుతోంది. 200 కేంద్రాల్లో యాభై రోజులు ఆడినట్టు నిర్మాతలు ప్రకటించడంతో అభిమానుల ఆనందం మాములుగా లేదు. ఈ కారణంగానే ఊహించిన దాన్ని కన్నా ఎక్కువగానే ప్యాన్స్ తాకిడి ఉంటుందని అంచనాలు ఉన్నాయి. అయితే దీనికి గెస్ట్ గా ఎవరు వస్తారు అనే సస్పెన్స్ ఇందాకటి వరకు కొనసాగింది. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED Mahesh Babu Has Reportedly Helped Close To 1000 Children With Heart Surgeries | #MaheshBabu