Vijay Devarakonda Shares Hilarious Moments With Naveen Polishetty | i5 Network

Watch: Vijay Devarakonda Shares Hilarious Moments With Naveen Polishetty | i5 Network and also ఇండస్ట్రీలో మోరల్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఎలాంటి సినీనేపథ్యం లేకపోతే అది ఇంకా అవసరం. మంచి స్నేహాలు.. అభిమానమే ఇక్కడ నిలబెడతాయి. ఇవన్నీ మెయింటెయిన్ చేసే వాళ్లకు కెరీర్ పరంగా డోఖా ఉండదు. ఈ విషయంలో రౌడీ దేవరకొండ ఓ ఆకు ఎక్కువే తిన్నాడని విశ్లేషిస్తున్నారు క్రిటిక్స్. ఒక్కడుగా వచ్చి సమూహంగా మారడం అనేది అప్పట్లో మెగాస్టార్ చిరంజీవికి మాత్రమే సాధ్యమైంది. దాన్ని మళ్లీ రౌడీ హీరో విజయ్ దేవరకొండ రిపీట్ చేస్తున్నాడు. తొలి సినిమా `లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్`తో ఒంటరిగా - ఎలాంటి సపోర్ట్ లేకుండా చిన్న పాత్రతో ప్రయాణం మొదలుపెట్టిన రౌడీ విజయ్ దేవరకొండ తన పేరునే బ్రాండ్ గా మార్చుకుని పది మందికి అండగా నిలబడే స్థాయికి చేరుకోవడం ఆశ్చర్యం కలిగించకుండా ఉండదు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED Netizens Trolling Vijay Devarakonda