Naveen Polishetty Needs Good Planning For Success In Tollywood | Agent Sai Srinivas Atreya

Watch: Naveen Polishetty Needs Good Planning For Success In Tollywood | Agent Sai Srinivas Atreya and also మొన్న శుక్రవారం విడుదలైన ఆరు తెలుగు స్ట్రెయిట్ సినిమాల్లో యునానిమస్ గా విన్నర్ గా నిలిచిన మూవీ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. మల్లేశంకు సైతం పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కమర్షియల్ గా పెద్ద రేంజ్ కు వెళ్లే అవకాశాలు అంతగా కనిపించడం లేదు. కానీ ఏజెంట్ మాత్రం దానికి భిన్నంగా అటు టాక్ తో పాటు ఇటు కలెక్షన్లను స్టడీగా మైంటైన్ చేస్తున్నాడు. నిన్న దాదాపు అన్ని కేంద్రాల్లోనూ హౌస్ ఫుల్స్ పడటం దానికి నిదర్శనం. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED Positive Start for Nithiin