Those two Masters To Compose Action Sequence For Mahesh Sarileru Neekevvaru | Anil Ravipudi

Watch: Those two Masters To Compose Action Sequence For Mahesh Sarileru Neekevvaru | Anil Ravipudi and also వచ్చే నెల మొదటివారం నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లబోతున్న మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు గురించి నిన్న మీడియాలో ఓ ప్రచారం జరిగింది. వార్ ఎపిసోడ్ కోసం విదేశీ ఫైటర్లను తీసుకొచ్చారని దాని కోసం ప్రిన్స్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నాడని దాని సారాంశం. అయితే దర్శకుడు అనిల్ అనిల్ రావిపూడి మాత్రం అవేవి లేవని చెబుతున్నాడు. ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ లే దీనికి వర్క్ చేస్తారని మహేష్ కి ప్రత్యేకంగా ట్రైనింగ్ లాంటివి ఏవి అవసరం లేదని తేల్చి చెప్పాడట. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED Mahesh babu As Army Officer Pic From Sarileru Neekevvaru Movie |Anil Ravipudi | Dil Raju |i5 Network