Chanakya First Look Teaser | Gopichand | Mehreen Pirzada | Tiru | i5 Network

Watch: Chanakya First Look Teaser | Gopichand | Mehreen Pirzada | Tiru | i5 Network and also యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన గోపీచంద్ ప్రస్తుతం తమిళ దర్శకుడు తిరు డైరెక్షన్లో ఒక స్పై థ్రిల్లర్లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి 'చాణక్య' అనే టైటిల్ ను నిన్నే ఫిలిం మేకర్స్ ప్రకటించారు. ఈ రోజు గోపీచంద్ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అభిమానులకు కానుకగా 'చాణక్య' ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లోనే గోపీచంద్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED Comedian Sunil Role In Gopichand Chanakya Movie | #Sunil | i5 Network