Super Chance To Rajasekhar Kalki Movie | Adah Sharma | Prasanth Varma | i5 Network

Watch: Super Chance To Rajasekhar Kalki Movie | Adah Sharma | Prasanth Varma | i5 Network and also టాలీవుడ్ ఈ నెల చాలా డ్రైగా సాగుతోంది. చెప్పుకోదగ్గ సినిమా లేక మూవీ లవర్స్ పరిస్థితి చెప్పనలవిగా ఉంది. అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని సామెత తరహాలో ప్రతి గురు శుక్రవారాలు సినిమాలు వస్తూనే ఉన్నాయి కానీ ఏదీ కనీస అంచనాలను సైతం అందుకోలేక పోవడం తీవ్ర నిరాశను కలిగిస్తోంది. ఈ నేపధ్యంలో మంత్ ఎండింగ్ లో వస్తున్న యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ కల్కి మీద అంచనాలు పెరుగుతున్నాయి. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED MAA Controversy: Things Turning Ugly