Venkatesh Horse Race In Tarun Bhaskar Movie | Latest Movie Updates | i5 Network

Watch: Venkatesh Horse Race In Tarun Bhaskar Movie | Latest Movie Updates | i5 Network and also ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన మల్టిస్టారర్ 'ఎఫ్2' ఘన విజయం సాధించడంతో సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి వచ్చారు. ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్లో పెట్టడంలో తన జోరు పెంచారు. ప్రస్తుతం వెంకీ తన మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి 'వెంకీ మామ' అనే మరో మల్టి స్టారర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటుగా మరో రెండు మూడు ప్రాజెక్టులను లైన్లో పెట్టారు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED Nani Lady Fans About Gang Leader Movie || Gang Leader Public Talk || i5 Network