Military Dress Are Ready For Mahesh Babu | Sarileru Neekevvaru | Rashmika Mandanna | Anil Ravipudi

Watch: Military Dress Are Ready For Mahesh Babu | Sarileru Neekevvaru | Rashmika Mandanna | Anil Ravipudi and also మహర్షి ఇచ్చిన బ్లాక్ బస్టర్ ఆనందాన్ని ఆస్వాదిస్తూనే విదేశాలకు హాలిడే కోసం వెళ్లిన మహేష్ బాబు ప్రస్తుతం ఇండియా మ్యాచులు చూసేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. తిరిగి రాగానే అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరులో పాల్గొనాల్సి ఉంటుంది. హీరో లేకుండానే పూజా కార్యక్రమాలు చేసేసిన టీం ప్రస్తుతం ప్రిన్స్ కోసం వెయిటింగ్ లో ఉంది. ముందుగా కాశ్మీర్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. కథ ప్రకారం మహేష్ ఇందులో మిలిటరీ ఆఫీసర్ గా కనిపిస్తాడు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED Sarileru Neekevvaru Rights Go To Gemini TV!