Horn Ok Please | Kalki 2019 Movie Item Song | Rajasekhar | Adah Sharma | Prasanth Varma

Watch: Horn Ok Please | Kalki 2019 Movie Item Song | Rajasekhar | Adah Sharma | Prasanth Varma and also ఒక సినిమాలో కథ.. స్క్రీన్ ప్లే.. నటీనటులు.. టెక్నిషియన్లు ఎంత ముఖ్యమో ఐటెం నంబర్ కూడా అంతే ముఖ్యం. దాన్నే స్టైల్ గా ఈమధ్య స్పెషల్ సాంగ్ అంటున్నారు లెండి. కొందరు ఈ లాజిక్ తో విభేదిస్తారు కానీ అదే ఒక స్పెషల్ సాంగ్ కనుక నేపథ్యంలో ప్లే అయితే తమను తాము మర్చిపోయి పాదాలతో దరువేయడం మొదలుపెడతారు. అందుకే యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కొత్త సినిమా 'కల్కి' కోసం ఒక కత్తి లాంటి ఐటెం సాంగ్ ప్లాన్ చేశారు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED Rajasekhar Showers Praises On Daughter's Hero