Actor Tanikella Bharani Sensational Comment On Sye Raa Narasimha Reddy | Ram Charan | i5 Network

Watch: Actor Tanikella Bharani Sensational Comment On Sye Raa Narasimha Reddy | Ram Charan | i5 Network and also మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న `సైరా-నరసింహారెడ్డి` టాకీ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆగస్టు బరిలో ఉంటుందా లేదా? అన్నది అటుంచితే దసరా బరిలో అయినా ఖాయంగా రిలీజవుతుందని మెగాభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మెగాస్టార్ కెరీర్ 151వ సినిమా ఎలా ఉండబోతోంది? బాహుబలి తరహాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా రికార్డులు సృష్టించబోతోందా? అంటూ అభిమానుల్లో క్యూరియాసిటీ నెలకొంది. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED Actor Adithya Menon About Painful Feeling | Adithya Menon Exclusive Interview | i5 Network