Bandla Ganesh Condition For Bigg Boss 3 | Nagarjuna | #BiggBoss3Telugu | i5 Nnetwork

Watch: Bandla Ganesh Condition For Bigg Boss 3 | Nagarjuna | #BiggBoss3Telugu | i5 Nnetwork and also తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 చర్చలు ముగింపు దశకు వచ్చాయి. ఇప్పటికే హోస్ట్ గా నాగార్జున ఓకే అయ్యాడు. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక పార్టిసిపెంట్స్ ఎంపిక విషయంలో చర్చలు జరుగుతున్నాయి. మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. రేణు దేశాయ్.. కేఏపాల్.. బిత్తిరి సత్తి.. సావిత్రి.. శ్రీముఖి.. ఉదయ భాను.. వరుణ్ సందేశ్ ఇలా ఎంతో మంది పేర్లు వచ్చాయి. కొత్తగా పేర్లు యాడ్ అవుతూనే ఉన్నాయి. తాజాగా నటుడు మరియు నిర్మాత అయిన బండ్ల గణేష్ ను కూడా బిగ్ బాస్ నిర్వాహకులు సంప్రదించినట్లుగా తెలుస్తోంది. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED Is Nagarjuna Risking His Career?