Sunil In Ravi Teja Disco Raja Movie | Ravi Teja Latest | #DiscoRaja | i5 Network

Watch: Sunil In Ravi Teja Disco Raja Movie | Ravi Teja Latest | #DiscoRaja | i5 Network and also గత ఏడాది ఏకంగా మూడు ఎదురుదెబ్బలు తగిలి మార్కెట్ డేంజర్ లో పడిన నేపథ్యంలో మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమాల విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా లేడు. విఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న డిస్కో రాజాలో సునీల్ కు బదులుగా అల్లరి నరేష్ ను తీసుకోబోతున్నట్టుగా వార్తలు కొద్దిరోజుల క్రితం కాస్త గట్టిగానే షికారు చేశాయి. యూనిట్ అధికారికంగా దీని గురించి మాట్లాడలేదు కానీ లోలోపల మాత్రం చాలా తీవ్ర స్థాయిలో చర్చలు జరిగినట్టు సమాచారం. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED Pic Of The Day: Sand-Art Disco Raja!