Super Star Rajinikanth With His Grandson In Darbar Movie Set | #Darbar | i5 Network

Watch: Super Star Rajinikanth With His Grandson In Darbar Movie Set | #Darbar | i5 Network and also తాతతో మనవడి అనుబంధం గురించి ప్రత్యేకించి చెప్పాలా? ఏ మనవడికైనా తాతతో బాండింగ్ చాలా స్పెషల్. బిగ్ బి అమితాబ్ బచ్చన్- సూపర్ స్టార్ రజనీకాంత్ - మెగాస్టార్ చిరంజీవి - నటసింహా నందమూరి బాలకృష్ణ వంటి టాప్ స్టార్లు తాతలు (ఒప్పుకుంటారో లేదో!) అయిన సంగతి తెలిసిందే. మనవళ్లు మనవరాళ్లతో వీళ్ల ఎంజాయ్ మెంట్ కి సంబంధించిన కొన్ని ఫోటోల ద్వారా అప్పుడప్పుడు బయటి ప్రపంచానికి తెలుస్తోంది. సామాజిక మాధ్యమాల్లో అభిమానులే వాటిని వైరల్ చేస్తూ ఆనందం పంచుకుంటున్నారు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED Nani Lady Fans About Gang Leader Movie || Gang Leader Public Talk || i5 Network