Balakrishna Fans on About Mokshagna Look | Nandamuri Mokshagna | i5 Network

Watch: Balakrishna Fans on About Mokshagna Look | Nandamuri Mokshagna | i5 Network and also నందమూరి బాలకృష్ణ ఏకైక నటవారసుడిగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ఓ రెండేళ్ళ క్రితం బాలయ్య ఇంకో ఏడాది లేదా త్వరలో అని చెప్పేవారు కాని ఇప్పుడా ఊసు ఎత్తడం లేదు. నిజంగా మోక్షజ్ఞకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ లేదా అనే టాక్ ఫిలిం నగర్ లో ఎప్పటి నుంచో చక్కర్లు కొడుతుండగా దానికి బలం చేకూర్చేలా బయట కనిపిస్తున్న మోక్షజ్ఞ తాలుకు పిక్స్ ఫ్యాన్స్ ని ఇంకా ఎక్కువ టెన్షన్ పెడుతున్నాయి. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED Nani Lady Fans About Gang Leader Movie || Gang Leader Public Talk || i5 Network