Surekha Vani Daughter Shares An Emotional Message | Supritha | i5 Network

Watch: Surekha Vani Daughter Shares An Emotional Message | Supritha | i5 Network and also సామాజిక మాధ్యమాల వెల్లువలో నెటిజనులు తమ అభిప్రాయాన్ని సూటిగా చెప్పేయడం బావుంది కానీ.. మరీ హద్దు మీరి వ్యక్తిగత వ్యవహారాల్లోకి వెళ్లిపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సెలబ్రిటీల్ని మరీ హర్టయిపోయేలా తిట్టేయడం.. మనసు గాయపరచడం లాంటి బ్యాడ్ ట్రెండ్ నడుస్తోంది. అయితే ఇక్కడా రెండు కోణాలు. ఒక్కోసారి సెలబ్రిటీల వైపు నుంచి కొన్ని తప్పులు బయటపడుతున్నాయి. తప్పు చేసి నెటిజనులకు దొరికితే ఆడేసుకుంటున్నారు. అలా కాకుండా తప్పు చేయకపోయినా చీవాట్లు తినే సన్నివేశం ఇబ్బందికరంగా మారింది. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED Nani Lady Fans About Gang Leader Movie || Gang Leader Public Talk || i5 Network