Yevadu Takkuva Kadu Gets Flop Talk At Box Office | Vikram Sahidev, Priyanka Jain | i5 Network

Watch: Yevadu Takkuva Kadu Gets Flop Talk At Box Office | Vikram Sahidev, Priyanka Jain | i5 Network and also నిన్న సీతతో పాటు ఇంకొన్ని తెలుగు సినిమాలు విడుదలయ్యాయి కాని వాటి తాలుకు పబ్లిసిటీ మరీ కనీస స్థాయిలో లేకపోవడంతో జనానికి వచ్చిన సంగతి కూడా తెలియకుండా పోయింది. వాటిలో ఎవడు తక్కువ కాదు ఒకటి. నిర్మాత లగడపాటి శ్రీధర్ అబ్బాయి విక్రమ్ సహిదేవ్ ని హీరోగా పరిచయం చేస్తూ కన్నడ నుంచి డబ్ చేసిన ఈ మూవీ తమిళ్ బ్లాక్ బస్టర్ గోలి సోడాకి అఫీషియల్ రీమేక్. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED Box-Office: Maharshi Needs 1 Cr To Break Chiru Record