Dorasani Movie Pre Look | Anand Devarakonda | Vijay Devarakonda Brother | i5 Network

Watch: Dorasani Movie Pre Look | Anand Devarakonda | Vijay Devarakonda Brother | i5 Network and also విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ 'దొరసాని' చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ద్వారా రాజశేఖర్.. జీవితల కుమార్తె శివాత్మిక హీరోయిన్ గా పరిచయం అవుతోంది. కెవీ మహేంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. త్వరలోఈ సినిమాకు రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం అవుతోంది. దీంతో నిర్మాతలు ప్రమోషన్స్ మొదలుపెడుతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ రిలీజ్ చేశారు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED Nani Lady Fans About Gang Leader Movie || Gang Leader Public Talk || i5 Network