'Majili' Completes 50 Days of Successful Run at The Box Office | Naga Chaitanya | Samantha

Watch: 'Majili' Completes 50 Days of Successful Run at The Box Office | Naga Chaitanya | Samantha and also నాగచైతన్య సమంత జంటగా శివ నిర్వాన దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'మజిలీ'. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుంది. అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉండటంతో మంచి వసూళ్లు నమోదు అయ్యాయి. విడుదలైన అన్ని చోట్ల కూడా మంచి ఓపెనింగ్స్ మరియు లాంగ్ రన్ కలెక్షన్స్ రాబట్టుకోవడంతో నాగచైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా నిలిచింది. సమంత మరియు నాగచైతన్య కాంబోకు ఏ స్థాయి క్రేజ్ ఉందో ఈ సినిమా చెప్పకనే చెప్పింది. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED Naga Chaitanya And Rashmika Movie Details Leaked By TV Channel || i5 Network