Kajal Agarwal In Sita Movie | Kajal Agarwal Ice Bath | i5 Network

Watch: Kajal Agarwal In Sita Movie | Kajal Agarwal Ice Bath | i5 Network and also దశాబ్ధం పైగా కెరీర్ లో ఆకాశం ఎత్తుకు ఎదిగింది చందమామ. స్టార్ హీరోయిన్ గా అగ్రతాంబూలం అందుకుని దానిని రెండు దశాబ్ధాల పాటు కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఓవైపు యువహీరోల సరసన నటిస్తూనే మరోవైపు స్టార్ హీరోలతో సెలక్టివ్ గా ముందుకెళుతోంది. కాజల్- బెల్లంకొండ శ్రీను జంటగా తేజ దర్శకత్వం వహించిన `సీత` ఈనెల 24న రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హైదరాబాద్ మీడియాకు కాజల్ పలు ఆసక్తికర సంగతుల్ని రివీల్ చేసింది. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED Rana Interesting Comments On Nepotism | Daggubati Rana | i5 Network