Rallapalli Goes In Depression With His Elder Daughter Incident | #Rallapalli | i5 Network

Watch: Rallapalli Goes In Depression With His Elder Daughter Incident | #Rallapalli | i5 Network and also టాలీవుడ్ సీనియర్ నటుడు రాళ్లపల్లి నరసింహారావు మరణం సినీ వర్గాలను శోఖంలో ముంచేసింది. తెలుగు సినిమా పరిశ్రమలో దాదాపు అందరితో కూడా కలివిడిగా ఉంటూ అందరితో మంచి వాడు అనుకున్న వ్యక్తి రాళ్లపల్లి. ఎన్నో వందల సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించిన రాళ్లపల్లికి నేడు హైదరాబాద్ లో అంత్యక్రియలు జరుగబోతున్నాయి. అమెరికాలో ఉన్న చిన్న అల్లుడు రావడంకు ఆలస్యం అయిన కారణంగా అంత్యక్రియలు ఆలస్యం చేశారు. రాళ్లపల్లి పెద్ద కూతురు విషయం ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. అప్పట్లో ఈ విషయం పెద్దగా ప్రచారం జరగలేదు కాని ఇప్పుడు మాత్రం రాళ్లపల్లి పెద్ద కూతురు గురించి ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED Rana Interesting Comments On Nepotism | Daggubati Rana | i5 Network