Prabhas Sahoo Movie Action Sequence | Sahoo Movie Shooting | Shraddha Kapoor | i5 Network

Watch: Prabhas Sahoo Movie Action Sequence | Sahoo Movie Shooting | Shraddha Kapoor | i5 Network and also సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ప్రభాస్ తాజా చిత్రం 'సాహో' ప్రస్తుతం చివరి దశలో ఉంది. గత కొద్దిరోజులుగా ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ముంబైలోని అంబి వ్యాలీ లో ఈ షూటింగ్ జరుగుతోందని సమాచారం. ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న నటుడు మురళి శర్మ నిన్న షూటింగ్ ముగిసిన తర్వాత తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేశాడు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED Sahoo Movie Shooting Completed Except Song | Prabhas | Shraddha Kapoor | Sujith | i5 Network