Jr NTR Gets Special Birthday Gift From RRR Team | #HappyBirthdayJrNTR | i5 Network

Watch: Jr NTR Gets Special Birthday Gift From RRR Team | #HappyBirthdayJrNTR | i5 Network and also 2001లో `నిన్ను చూడాలని` అనే సినిమాతో హీరో అయ్యారు తారక్. బాలనటుడిగా రాణించినప్పుడే అతడిని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. హీరోగా తెరంగేట్రం చేసి అటుపై యంగ్ టైగర్ గా ఎదిగిన వైనం చూస్తున్నదే. ఎస్.ఎస్.రాజమౌళి.. వీవీ వినాయక్ వంటి దర్శకులు తారక్ కెరీర్ కి మైండ్ బ్లాక్ అయ్యే హిట్స్ ని అందించారు. వంశీ పైడిపల్లి.. త్రివిక్రమ్ క్లాస్సీ లుక్ ఉన్న సినిమాలతో అతడిని కొత్త కోణంలో చూపించారు. 2020తో కెరీర్ రెండు దశాబ్ధాలు పూర్తవుతుంది. అప్పటికి తిరిగి యాథృచ్ఛికంగా తనకు తొలి బ్లాక్ బస్టర్ (స్టూడెంట్ నం.1) ఇచ్చిన ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలోనే నటిస్తున్నాడు. 2020 జూలై 30న తారక్ నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ఆర్.ఆర్.ఆర్ రిలీజవుతుంది. అప్పటికి 20 ఏళ్ల కెరీర్ సెలబ్రేషన్స్ కి ఫ్యాన్స్ సిద్ధమవుతారు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED What Lokesh Said About Jr NTR's Role In TDP?