Vice President of India Venkaiah Naidu Praises Mahesh Babu Maharshi Movie | i5 Network

Watch: Vice President of India Venkaiah Naidu Praises Mahesh Babu Maharshi Movie | i5 Network and also కమర్షియల్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నా మూల కథలో రైతుల గురించి మహర్షి సినిమాలో ఇచ్చిన సందేశం ఏకంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారినే మెప్పించింది. సకుటుంబ సపరివార సమేతంగా సినిమా వీక్షించిన ఆయన దీని గురించి ప్రత్యేకంగా ట్వీట్ చేస్తూ మహర్షిని ప్రభోదాత్మకత కలిగిన చిత్రంగా వర్ణించారు. ప్రతి ఒక్కరు చూడాలని రైతులకు అండగా నిలవాల్సిన ఆవశ్యకతను తెలియజెప్పారు కాబట్టి స్వయంగా రికమండ్ చేయడం విశేషం. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED Is Prabhas Give Director Chance To Dialogue Writer | #Prabhas | i5 Network