Shruti Haasan says she would marry Tamannaah Bhatia if she were a Man | i5 Network

Watch: Shruti Haasan says she would marry Tamannaah Bhatia if she were a Man | i5 Network and also అయితే అది స్నేహాన్ని మించిన ప్రేమ కాబోలు అనుకున్నారంతా. తాజాగా శృతి ఇచ్చిన స్టేట్ మెంట్ తో అంతకుమించి అని అర్థం చేసుకోవాల్సి వస్తోంది. 'మీరు అబ్బాయి అయితే ఏ హీరోయిన్ ని పెళ్లాడతారు?' అంటూ ఓ మీడియా ఇంటర్వ్యూలో శృతిని ప్రశ్నిస్తే షాకిచ్చే ఆన్సర్ ఇచ్చింది అమ్మడు. 'ఇంకెవరు? తమన్నాని పెళ్లాడేస్తాను. తనంటే అంత ఇష్టం. చాలా మంచిది.. అస్సలు వదిలి పెట్టేదానిని కాదు!!' అంటూ కితాబిచ్చేసింది. ఒకవేళ ఇదే ప్రశ్న తమన్నాని అడిగేసినా శృతిని పెళ్లాడేస్తానని అంటుందనడంలో సందేహమేం లేదు. ఇక బాలీవుడ్ కెరీర్ గురించి శృతి మాట్లాడుతూ అసలు తాను ఏ అవగాహనా లేని టైమ్ లో బాలీవుడ్ లో ప్రవేశించానని అది తప్పుడు నిర్ణయమని అంది. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED Shruti Haasan Is Much Happier Now | Shruti Haasan Marriage | i5 Network