'ల‌క్ష్మీస్ ఎన్టీఆర్' చెప్పుల సీన్ | Viceroy Hotel Episode From Lakshmi's NTR | i5 Network

Watch: 'ల‌క్ష్మీస్ ఎన్టీఆర్' చెప్పుల సీన్ | Viceroy Hotel Episode From Lakshmi's NTR | i5 Network and also బయట నుంచి మైకులో ఎన్టీఆర్ బిగ్గరగా తన వాళ్ళను అభ్యర్థించడం చంద్రబాబుని పోలిన పాత్ర లోపల ఎవరితో చెవిలో ఏదో చెప్పడం అటుపై ఎన్టీఆర్ మీద చెప్పుల వర్షం కురవడం ఇదంతా క్లియర్ కట్ గా చూపించారు. ఎన్టీఆర్ పిల్లలు కూడా లోపల ఉన్నట్టు అన్ని కవర్ చేశారు. భిన్నుడైన ఎన్టీఆర్ అక్కడే కుప్పకూలుతూ బాధ పడుతుండగా వెనుక నుంచి బ్యాక్ గ్రౌండ్ లో దగా దగా పాట స్టార్ట్ అవుతుంది. ఇప్పుడీ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా రౌండ్లు కొట్టేస్తోంది Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED Maharshi Movie 17th Day Public Talk | Mahesh Babu | Pooja Hegde | Allari Naresh | i5 Network