ఫ్యాన్స్ ని రెచ్చగొట్టిన పాయల్ | Payal Rajput Live Video | i5 Network

Watch: ఫ్యాన్స్ ని రెచ్చగొట్టిన పాయల్ | Payal Rajput Live Video | i5 Network and also ఆర్.ఎక్స్ 100 చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైంది పాయల్ రాజ్ పుత్. ప్రస్తుతం తమిళంలో ఉదయనిధి స్టాలిన్ సరసన నాయికగా నటిస్తూ బిజీగా ఉంది. బోల్డ్ & డస్కీ బ్యూటీగా ఇప్పటికే ఈ బ్యూటీ పాపులరైంది. తెలుగు రాష్ట్రాలు సహా పంజాబ్ తమిళనాడులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించేసింది. పాయల్ బోల్డ్ యాక్టింగ్ స్కిల్స్ కి ఫిదా అవ్వని కుర్రాడే లేడు. కారణం ఏదైనా ఈ అమ్మడితో సినిమాలు చేసేందుకు మన దర్శకనిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. తెలుగు కుర్రాడు భాను శంకర్ దర్శకత్వంలో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తోంది. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED Maharshi Movie 17th Day Public Talk | Mahesh Babu | Pooja Hegde | Allari Naresh | i5 Network