అల్లూరి సీతారామరాజు | History Of Alluri Sitarama Raju | i5 Network

Watch: అల్లూరి సీతారామరాజు | History Of Alluri Sitarama Raju | i5 Network and also అల్లూరి చరిత్ర ఇదే.. అల్లూరి సీతారామారాజు తూర్పు గోదావరి జిల్లా కోనసీమకు చెందిన రాజోలు తాలూకా కోమటిలంక బట్టేలంక లో స్థిరపడ్డారు.కోమటిలంక గోదావరిలో మునిగిపోవడంతో అల్లూరి కుటుంబం అప్పనపల్లికి వలసవచ్చింది. అల్లూరి సీతారామారాజు 1897 జూలై 4న పాండ్రంగి గ్రామంలో వెంకట రామరాజు-సూర్యనారాయణమ్మలకు జన్మించాడు. వీరికి ఆరుగురు కుమారుల్లో సీతారామారాజు ఒకరు. ఈయన అసలు పేరు ‘శ్రీరామరాజు’. 1908లో గోదావరి పుష్కరాల సందర్భంగా కలరా ప్రబలి సీతారామారాజు తండ్రి మరణించాడు. ఆరవ తరగతి చదువుతున్న వయసులోనే తండ్రిని కోల్పోయిన రాజు జీవితంలో పెనుమార్పులొచ్చాయి. పేదరికంతో వివిధ ప్రదేశాలకు సీతారామారాజు కుటుంబం 1918లో తునికి చేరింది.. Raju led the Rampa Rebellion of 1922–24, during which a band of tribal leaders and other sympathisers fought against the British Raj, which had passed the law. He was referred to as "Manyam Veerudu" ("Hero of the Jungles") by the local people. Known for: Rampa Rebellion of 1922–24 Died: 7 May 1924 (aged 26); Koyyuru, Visakha... Parent(s): Venkata Rama Raju (father), Suryan... Born: Bheemunipatnam, Visakhapatnam District Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED Maharshi Movie 17th Day Public Talk | Mahesh Babu | Pooja Hegde | Allari Naresh | i5 Network