Alia Bhatt Is Very Excited About Working With Rajamouli | Ram Charan | Jr Ntr | i5 Network

Watch: Alia Bhatt Is Very Excited About Working With Rajamouli | Ram Charan | Jr Ntr | i5 Network and also అయితే ఆలియా భట్ ని విమానాశ్రయంలో కలిసి రాజమౌళి సీత పాత్రను ఆఫర్ చేశారు. ఆలియా ఆసక్తిని కనబరిచింది. అంతవరకే జరిగింది ఆ ఎపిసోడ్ లో. ఆ తర్వాత ఆలియాని కన్ఫామ్ చేస్తూ రాజమౌళి తనకు సమాచారం పంపించాకే నేడు మీడియా ముఖంగా అధికారికంగా ప్రకటించలేదు. అందుకే ఇప్పటివరూ ఆలియాకు కూడా క్లారిటీ మిస్సయ్యిందనే అర్థమవుతోంది. నేడు ఆర్.ఆర్.ఆర్ ఈవెంట్ లైవ్ జరుగుతుండగా ఆలియాని కన్ఫామ్ చేస్తూ రాజమౌళి ప్రకటించిన అనంతరం తనని ఈ ప్రాజెక్టులోకి తీసుకున్న ందుకు ఆలియా ఉబ్బి తబ్బిబ్బయ్యింది. ఇంతటి భారీ క్రేజీ ప్రాజెక్టుకు ఖాయం చేసినందుకు ఆ ఆనందంలో డ్యాన్సాడుతున్న అందమైన అమ్మాయి ఈమోజీల్ని ఆలియా ట్వీట్ చేసింది. 'ఈరోజు నేను ఎంతో గొప్పగా ఫీలవుతున్నా. ఈ అందమైన ప్రయాణం మొదలు పెట్టే వరకూ ఆగలేను. భారీ టీమ్.. అద్భుతమైన కాస్టింగ్.. థాంక్యూ రాజమౌళి సర్.. ఈ అవకాశం ఇచ్చినందుకు ఆనందంగా ఉంది..' అని ఆలియా ట్వీట్ చేసింది. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED Alia Bhatt gifts Rs 50 lakh Cheques to Driver and Helper on Her Birthday | Ram Charan | #RRR