Namrata Arranges Maharshi Movie Special Show For Orphans | Mahesh Babu | i5 Network

Advertisement
Advertisement
Watch: Namrata Arranges Maharshi Movie Special Show For Orphans | Mahesh Babu | i5 Network and also సూపర్ స్టార్ మహేష్ ని అగ్ర కథానాయకుడిగా తీర్చిదిద్దిన జీవితభాగస్వామి గా నమ్రత హార్డ్ వర్క్ గురించి అభిమానుల్లో నిరంతరం చర్చ సాగుతుంటుంది. మహేష్ ప్రతి అడుగు వెనక .. గ్రాండ్ సక్సెస్ వెనక నమ్రత ప్లానింగ్ ఉంటుందనేది జగమెరిగిన సత్యం. ప్రస్తుతం మహేష్ - నమ్రత జోడీ ఆలోచనల్లో ఎంతో పరిణతి- వేగం కనిపిస్తోంది. ఓవైపు సామాజిక సేవల్లోనూ తమవంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. ఆర్జించిన దాని నుంచి కొంత మొత్తం సామాజిక సేవలకు కేటాయిస్తున్నారు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network

Related Stories: