టాలీవుడ్ లో నిర్మాతల మధ్య చిచ్చు పెట్టిన మహమ్మారి? Clashes in Tollywood Producers | i5 Network

టాలీవుడ్ లో నిర్మాతల మధ్య చిచ్చు పెట్టిన మహమ్మారి? Clashes in Tollywood Producers | i5 Network వైరస్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా 21 రోజులు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మహమ్మారి కారణంగా సినీ ఇండస్ట్రీకి కూడా కోలుకోలేని దెబ్బ పడింది. వైరస్ దెబ్బకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడంతో సినిమా ఇండస్ట్రీ కూడా లాక్ డౌన్లోకి వెళ్లింది. ఇప్పటికే మల్టీప్లెక్స్ థియేటర్స్ క్లోజ్ చేశారు. టాలీవుడ్ బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలు షూటింగ్లకు బ్రేక్ ఇచ్చి అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. హీరోల దగ్గరి నుండి చిన్న చిన్న టెక్నిషన్స్ దాకా పనులు లేక పోవడంతో ఇంటికే పరిమతమయ్యారు. విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు తమ రిలీజ్ డేట్లను మార్చుకున్నాయి. వీటిలో అనుష్క 'నిశ్శబ్ధం' నాని 'వి' ప్రదీప్ '30 రోజుల్లో ప్రేమకథ' సినిమాలు ఉన్నాయి. అయితే ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
Show comments