Why Allu Arjun Comes Early From Shooting |#AA19 | Trivikram | i5 Network

Watch: Why Allu Arjun Comes Early From Shooting |#AA19 | Trivikram | i5 Network and also త్రివిక్రమ్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ హారికా హాసిని సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న ఈ మూవీ మీద అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. నా పేరు సూర్య తర్వాత ఏడాదిన్నర పైగా గ్యాప్ తో సంక్రాంతికి రానున్న బన్నీ సినిమా ఇది. అందుకే తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలో సైతం దీని మీద భారీ క్రేజ్ ఉంది. ఇటీవలే కాకినాడ షెడ్యూల్ కోసం అక్కడికి వెళ్లిన వెళ్లిన యూనిట్ అనుకున్న తేదీ 9 కన్నా ముందే రావడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network

Related Stories: