No Preview Shows For Prabhas Saaho in Hyderabad | #SaahoFirstShow | Sujeeth | Shraddha Kapoor

Watch: No Preview Shows For Prabhas Saaho in Hyderabad | #SaahoFirstShow | Sujeeth | Shraddha Kapoor and also ‘బాహుబలి: ది కంక్లూజన్’తో పాటు ‘అర్జున్ రెడ్డి’ - ‘ఫలక్నుమా దాస్’ సినిమాలకు వేసినట్లే విడుదలకు ముందు రోజు తెలంగాణలో సెకండ్ షో ప్రిమియర్లు వేయాలని ‘సాహో’ టీం భావిస్తున్నట్లుగా కొన్ని రోజుల కిందట ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఏపీలో ఎలాగూ అర్ధరాత్రి నుంచి బెనిఫిట్ షోలు వేయడం మామూలే. అది ప్రతి పెద్ద సినిమా విషయంలోనూ జరిగేదే. వాటికి అనుమతుల విషయంలో పెద్ద సమస్యేమీ లేదు. తెలంగాణలో అలా బెనిఫిట్ షోలు వేయడానికి పర్మిషన్లు ఇవ్వట్లేదు. ముందు రోజు రాత్రి పెయిడ్ ప్రిమియర్స్ కు మాత్రం అనుమతి ఇస్తున్నారు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network

Related Stories:

More