Meet Mandira Bedi As The Fierce Kalki in Saaho | Prabhas | Shraddha Kapoor | Sujeeth

Watch: Meet Mandira Bedi As The Fierce Kalki in Saaho | Prabhas | Shraddha Kapoor | Sujeeth and also 'సాహో' చిత్రంలో నటించిన కీలక పాత్రధారులను ఒక్కొకరిని పరిచయం చేస్తూ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్లను గత కొన్నిరోజులుగా సాహో టీమ్ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సీరీస్ లో భాగంగా తాజాగా మరో కీలక పాత్ర పోషిస్తున్న మందిరా బేడి ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో మెయిన్ విలన్ గా నీల్ నితిన్ ముకేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. మందిరా కూడా ఈ చిత్రంలో 'కల్కి' అనే నెగెటివ్ రోల్ పోషించింది. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network

Related Stories: