Saaho new poster out. Baahubali Prabhas races against time in Spy thriller | i5 Network

Advertisement
Advertisement
Watch Saaho new poster out. Baahubali Prabhas races against time in Spy thriller | i5 Network and also పభాస్ హీరోగా నటిస్తున్న 'సాహో' పై భారీగా అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. 'బాహుబలి' తర్వాత నటించే సినిమా కావడం.. ఇప్పటికే దాదాపు రెండేళ్ళ గ్యాప్ రావడంతో ఆడియన్స్ అందరూ ప్రభాస్ సినిమాకోసం ఎదురు చూస్తున్నారు. దానికి తగ్గట్టే 'సాహో' ప్రోమోస్ కూడా అంచనాలను మరింతగా పెన్చుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ప్రభాస్ స్వయంగా ఒక కొత్త పోస్టర్ రిలీజ్ చేసి 'సాహో' రిలీజ్ డేట్ ను కన్ఫాం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా 'సాహో' టీమ్ మరో పోస్టర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network