Is Varun Not Doing That Boxer Film | #VarunTej | i5 Network

Watch: Is Varun Not Doing That Boxer Film | #VarunTej | i5 Network and also గత ఏడాది డిసెంబర్ లో అంతరిక్షం తీవ్రంగా నిరాశపరిచినా కేవలం నెల రోజుల గ్యాప్ లో ఎఫ్2 లాంటి ఇండస్ట్రీ హిట్ ని ఖాతాలో వేసుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం వాల్మీకిలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. షూటింగ్ ముప్పాతిక శాతం పూర్తయ్యింది. రాయలసీమతో పాటు హైదరాబాద్ లో సమాంతరంగా పని కానిస్తున్న దర్శకుడు హరీష్ శంకర్ ఒరిజినల్ వెర్షన్ జిగర్ తండ కంటే బెటర్ గా వచ్చేలా చాలా మార్పులే చేసాడట. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
Show comments