Jr NTR Locks His New Movie | #JrNtr | Trivikram | i5 Network

Watch: ప్రస్తుతం రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లు ఇద్దరు ఆర్ఆర్ఆర్ లోకంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అడపాదడపా ఏవో కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడుతున్నప్పటికీ రాజమౌళి రిలీజ్ డేట్ విషయంలో మాత్రం వెనక్కు తగ్గడం లేదు. నిన్న ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా ఇచ్చిన ప్రకటనలో మరోసారి కన్ఫర్మ్ అయ్యింది కూడా. దీని తర్వాత ఈ ఇద్దరు హీరోలు ఎవరితో చేస్తారనే సస్పెన్స్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. Jr NTR Locks His New Movie | #JrNtr | Trivikram | i5 Network and also Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network