Nagarjuna Trolled Brutally For Taking U Turn | #BiggBoss3Nagarjuna | i5 Network

Watch: Nagarjuna Trolled Brutally For Taking U Turn | #BiggBoss3Nagarjuna | i5 Network and also తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 కి అంతా సిద్దం అయ్యింది. మొదటి రెండు సీజన్ లకు ఎన్టీఆర్ మరియు నానిలు హోస్ట్ లుగా వ్యవహరించగా మూడవ సీజన్ కు నాగార్జున హోస్ట్ గా చేయబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రానప్పటికి ఇదే నిజం అంటూ అనధికారికంగా మా వర్గాల వారు చెప్పుకొచ్చారు. నాగార్జునపై ఒక ప్రోమో చిత్రీకరణ కూడా జరిగిందట. వచ్చే నెలలో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ 3 కి పార్టిసిపెంట్స్ కూడా దాదాపుగా ఓకే అయ్యారు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network

Related Stories: