Ismart Shankar 1st Day Original Collections | Ram Pothineni | Nidhi Agarwal | Nabha Natesh | Puri

Watch: Ismart Shankar 1st Day Original Collections | Ram Pothineni | Nidhi Agarwal | Nabha Natesh | Puri and also ఎనర్జిటిక్ రామ్ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన `ఇస్మార్ట్ శంకర్` చిత్రానికి విమర్శకుల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇవేవీ బాక్సాఫీస్ ఓపెనింగ్స్ పై ప్రభావం చూపలేదు. ఇస్మార్ట్ టీమ్ ప్రచారార్భాటం.. వివాదాలు ఈ సినిమాకి కలిసొచ్చాయి. తొలిరోజు తొలి వీకెండ్ వసూళ్లకు ఎలాంటి డోఖా లేదని ఆన్ లైన్ బుకింగ్స్ చూస్తేనే అర్థమైంది. ఇక ఈ సినిమాకి మాస్ ఆదరణ బావుండడం కలిసొస్తోందని ట్రేడ్ విశ్లేషిస్తోంది. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
More